ప్రకాశం జిల్లా వేటపాలెంలోని ‘సారస్వత నికేతనం’ గ్రంథాలయానికి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం రచయితలతో గ్రంథాలయ సందర్శన యాత్రకు పూనుకున్నది. డిసెంబర్‌ 30 ఆదివారం ఉదయం వేటపాలెం గ్రంథా లయానికి రాదలచుకునే రచయితలు పేర్ల నమోదుకు 92474 75975 నెంబరులో సంప్రదించగలరు.

చలపాక ప్రకాష్‌