లలితానంద్‌ కవితా సంపుటి ‘గుర్తుకొస్తున్నాయి’ ఆవిష్కరణ ఫిబ్రవరి 11 సా.5గం.లకు శిఖర స్కూల్‌, శిఖామణి సెంటర్‌, ప్రజాశక్తినగర్‌, మొగల్‌రాజపురం, విజయవాడనందు జరుగుతుంది.

- సాహితీ మిత్రులు