సుద్దాల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కార ప్రదానోత్సవం అక్టోబర్‌ 14 సా.6గం. లకు సుందరయ్య కళానిలయం, బాగ్‌ లింగంపల్లి, హైదరాబాద్‌లో జరుగు తుంది. అవార్డును ప్రజాకవి జయరాజ్‌ స్వీకరిస్తారు. సభలో ఫౌండేషన్‌ అధ్య క్షులు సుద్దాల అశోక్‌తేజ, ఎన్‌. మధు సూదనాచారి, బండ ప్రకాష్‌, ఆర్‌. నారా యణమూర్తి తదితరులు పాల్గొంటారు.

సుద్దాల అశోక్‌ తేజ