రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌ ఐదవ కవితా సంపుటి ‘ఐనా ప్రయాణం’ ఆవిష్కరణ సభ అక్టోబర్‌ 3 సా.6గం.లకు రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. నాళేశ్వరం శంకరం, నందిని సిధారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్‌, మామిడి హరికృష్ణ, ఏనుగు నర్సింహారెడ్డి, తూర్పు మల్లారెడ్డి, కందుకూరు శ్రీరాములు తదితరులు పాల్గొంటారు.

బెల్లంకొండ సంపత్‌ కుమార్‌