పంచరెడ్డి లక్షణ రాసిన తెలంగాణ మాండలిక కవిత ‘ఇసిత్రం’ ఆవిష్క రణ ఏప్రిల్‌ 25 సా.6గం.లకు కేశనకుర్తి వీరభద్రాచారి కళాప్రాంగణం, మున్నూరు కాపు కళ్యాణ మండపం, ప్రగతినగర్‌, నిజామాబాద్‌ నందు జరుగుతుంది. ఆవిష్కర్త బి. నర్సింగరావు, ముఖ్య అతిథి జయధీర్‌ తిరు మల రావు, గౌరవ అతిథి నాళేశ్వరం శంకరం. 
- ఘనపురం దేవేందర్‌