జగదీశ్వరి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆవి ష్కరణ, ఆ సంస్థచే ప్రథమ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమాలు జూలై 7 సా.6గం.లకు విశాఖ పౌర గ్రంథాలయం, ద్వారకానగర్‌, విశాఖ పట్నంలో జరుగుతాయి. పురస్కార గ్రహీత చింతకింది శ్రీనివాసరావు. జి. రఘురామారావు, ఎస్‌. నరసింహారెడ్డి, ఎన్‌.రామకృష్ణ, ప్రయాగ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొంటారు.

ఎన్‌. రామకృష్ణ