హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: రసరంజని ఆధ్వర్యంలో... దక్ష థియేటర్‌ వారిచే ‘జ్యోతిరావు ఫూలే’ నాటక ప్రదర్శన -హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభ (చిక్కడపల్లి)లో  సాయంత్రం  6.30 గంటలు వరకు జరుగును. (21వ తేదీ వరకు)