జాతి గౌరవాన్ని పెంచిన రచనలను, సాహిత్య ప్రక్రి యలను నెలకొకసారి నెమరువేసుకునే ఉద్దేశంతో అమరా వతిలో, కృష్ణమ్మ ఒడిలో ప్రారంభించిన కొత్తవేదిక ఈ సాహిత్య నౌకావిహారం. ఈనెల పుస్తక పరిచయం డా. పి. శ్రీదేవి నవల ‘కాలాతీత వ్యక్తులు’. కె.ఎన్‌.మల్లీశ్వరి పరిచయ కర్త. అక్టోబర్‌ 27వతేదీ మధ్యాహ్నం 4గం.లకు ఎపిటిడిసి బోట్‌ జెట్టీ, బెర్మ్‌పార్క్‌, విజయవాడలో కార్యక్రమం జరుగుతుంది.

సాయి పాపినేని (9845034442)