మహ్మద్‌ నసీరుద్దీన్‌ రచించిన ‘కాలం గీసిన రేఖలు’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ జూన్‌ 30 సా.6గం.లకు ఫిలిమ్‌ భవన్‌, కరీంనగర్‌లో జరుగుతుంది. సభాధ్యక్షులు కూకట్ల తిరుపతి; ముఖ్య అతిథి, ఆవిష్కర్త నలిమెల భాస్కర్‌; విశిష్ట అతిథి యాకూబ్‌; ఆత్మీయ అతిథులు గాజోజు నాగభూషణం, అన్నవరం దేవేందర్‌, కందుకూరి అంజయ్య తదితరులు.

- కూకట్ల తిరుపతి