బి. బాలకృష్ణ కవితా సంపుటి ‘కలల గూడు’ ఆవిష్కరణ సభ జూన్‌ 25 సా.6గం.లకు రవీంద్రభారతి, హైదరా బాద్‌లో జరుగుతుంది. నందిని సిధా రెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, సిద్ధార్థ, బి. చంద్ర శేఖర్‌ పాల్గొంటారు.

పాలపిట్ట