తెలంగాణ సాహిత్య విభాగం ప్రచురించిన ‘కలల దారుల్లో’ కవితా సంకలనం ఆవిష్క రణ సభ ఫిబ్రవరి 15 సా.6గం.లకు రవీంద్ర భారతి మినీహాల్‌, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. అమ్మంగి వేణుగోపాల్‌, గుడి పాటి, కాంచనపల్లి, ఏనుగు నరసింహారెడ్డి, మామిడి హరికృష్ణ పాల్గొంటారు.

- కాంచనపల్లి