తెలంగాణ రచయితల సంఘం ఆధర్వర్యంలో సెప్టెంబర్‌ 8 సా.6గం.లకు బషీర్‌బాగు ప్రెస్‌క్లబ్‌, హైదరాబాద్‌లో కాళోజీ జన జీవన సాహిత్య సభ జరుగుతుంది. తూర్పు మల్లారెడ్డి, నందిని సిధారెడ్డి, కాశీం, నాళేశ్వరం శంకరం, వఝల శివకుమార్‌, చెమన్‌, దాశరాజు రామారావు తదితరులు పాల్గొంటారు.

- తెలంగాణ రచయితల సంఘం