కందుకూరి 100వ వర్ధంతి సందర్భంగా సమాలో చనా కార్యక్రమం మే 26 ఉ.10గం.ల నుంచి విజయ వాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరుగు తుంది. వకుళాభరణం రామకృష్ణ, తెలకపల్లి రవి, కె.ఎస్‌. లక్ష్మణరావు, ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం, దీర్ఘాసి విజయభాస్కర్‌ తదితరులు పాల్గొంటారు.

సి. ఉమామహేశ్వరరావు