కవిసంధ్య ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం శత వర్ధంతి సభ మే 19 సా.4గం.లకు యానాంలోని గీతాభవనం ఆడిటోరియంలో జరుగుతుంది. వాడ్రేవు సుందరరావు, పి. పద్మజావాణి, తలారి వాసు, దాట్ల దేవదానంరాజు, మధునాపంతుల భాస్కరరెడ్డి తది తరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా కవిసంధ్య -19 కందుకూరి శత వర్ధంతి ప్రత్యేక సంచిక ఆవి ష్కరణ జరుగుతుంది. కవి సమ్మేళనం కార్యక్రమం ఉంటుంది.

దాట్ల దేవదానం రాజు