కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి సమాపనం, ‘కందుకూరి స్మృతిలహరి’ శతవర్ధంతి సంచిక ఆవిష్కరణ సభ కార్యక్రమాలు మే 25 సా.6గం.లకు వైగై ఆడిటోరియం, ఆయకర్‌ భవన్‌ ప్రాంగణం, నుంగంబాక్కం, చెన్నై నందు జరుగుతాయి. మల్లాడి కృష్ణారావు, బి. మురళీకుమార్‌, జి.నాగేశ్వరరావు, కె. శంకరరావు, రామతీర్థ తదితరులు పాల్గొంటారు.

తూమాటి సంజీవరావు