కీర్తిశేషులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు పేరిట ఇస్తున్న ‘విశ్వదాత పురస్కారా’లకు కవి పాపినేని శివశంకర్‌, పాత్రికేయులు యల్లాప్రగడ మల్లిఖార్జునరావు ఎంపికైనారు. మే 8న సా.6గం.లకు కృష్ణాజిల్లా, పామర్రు మండలం, ఎలకుర్రులో జరిగే సభలో మండలి బుద్ధప్రసాద్‌, బచ్చుల అర్జునుడు పురస్కారాలు అందిస్తారు.

- అమరావతి సాహితీ మిత్రులు