బహుజన రచయితల వేదిక, ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో జూన్‌ 25 ఉ.10గం.ల నుంచి బహుజన కథా రచనపై కార్యశాలను పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు టౌన్‌ హాలులో నిర్వహిస్తున్నాం. అట్టాడ అప్ప ల్నాయుడు, వేంపల్లెషరీఫ్‌, అద్దేపల్లి ప్రభు సూచనలిస్తారు. పాల్గొనే రచయితలు రాసిన కథలను కథాసంకలనంగా ముద్రి స్తాం. వివరాలకు 9848187416

- నేలపూరి రత్నాజీ