కె.వి.యస్‌.వర్మ సాహిత్య స్వర్ణోత్సవం సంద ర్భంగా ఫిబ్రవరి10 సా.6గం.లకు విజయవాడ మొగల్‌రాజపురం మధుమాలక్ష్మి చాంబర్స్‌లో ‘కథ మంచికి...’ పుస్తకావిష్కరణ జరుగుతుంది. భమిడిపాటి జగన్నాథరావు ఆవిష్కరిస్తారు.

‘ఎక్స్‌రే’ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ