విమలాశాంతి సాహిత్య సేవా సమితి-అరసం, అనంతపురం ఆధ్వర్యం లో ‘కథామినార్‌’ (సమకాలీన ముస్లిం నేపథ్య కథల సంకలనం) ఆవిష్కరణ, పరిచయసభ డిసెంబర్‌ 30 ఉ.10.30 గం.లకు జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్‌, అనంతపురంలో జరుగుతుంది. రాచ పాళెం చంద్రశేఖర రెడ్డి, జి.వీరపాండి యన్‌, పూల నాగరాజు, షేక్‌ హుసేన్‌, బండి నారాయణ స్వామి, షమీ ఉల్లా తదితరులు పాల్గొంటారు.

శాంతినారాయణ