సాహిత్య అకాడమీ, కాకినాడ క్రియ సొసైటీల ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 9, సా.5.30గం.లకు జెఎన్‌టియు ఆలమ్ని ఆడిటోరి యం, కాకినాడలో జరిగే ‘కథాసంధి’లో తల్లావఝల పతంజలి శాస్త్రి తమ కథను చదివి ఆహూతులతో ముచ్చటిస్తారు.

- వాసిరెడ్డి నవీన్‌