వేసవి కవితా శిబిరంకవిసంధ్య, మధునాపంతుల ఫౌండేషన్‌ ఆధ్వర్యం లో జూన్‌ 8, 9 తేదీలలో పల్లిపాలెం ఫౌండేషన్‌ స్కూలు ఆడిటోరియంలో ‘వేసవి కవితా శిబిరం’ జరుగుతుంది. ఉ.10గం.లకు మొదలయ్యే సభలో వర్తమాన కవిత్వ స్థితిగతులపై చర్చ, 30 మంది కవుల కొత్త కవితల పఠనం ఉంటాయి.

- శిఖామణి