ఆధునిక తెలుగు కవుల హిందీ అనువాద సంపుటి ‘కవితా వితాన్‌’ ఆవిష్కరణ సభ జూలై 16 సా.6గం.లకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ ప్రాంగణం, మొదటి అంతస్తు, కాన్ఫరెన్స్‌ హాలు, పబ్లిక్‌ గార్డెన్స్‌, నాంపల్లి, హైదరాబాదు నందు జరుగుతుంది. ముఖ్య అతిథి- ఎన్‌.గోపి, అధ్యక్షులు- ఆర్‌.ఎస్‌. సర్రాజు, ఆత్మీయ అతిథి ఎమ్‌. రంగయ్య, కృతి స్వీకారం డేనియల్‌ నిగర్స్‌. 

- సాహిత్య సేవా సమితి