తెలంగాణ సాహిత్య సమాఖ్య వినూత్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమం ‘ధ్వని’ (కవిత్వ లయ) జనవరి 7 ఉ.10.30 ని.లకు స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరి, హెరిటేజ్‌ బిల్డింగ్‌, అఫ్జల్‌ గంజ్‌ నందు జరుగుతుంది. దీనిలో సిద్ధార్థ, ఏనుగు నర సింహారెడ్డి, శోభాభట్‌, గుడిపాటి, శివకుమార్‌, బెల్లంకొండ సంపత్‌ కుమార్‌, వేముగంటి మురళీకృష్ణ పాల్గొంటారు.

- ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌