ధ్వని - 6 (కవిత్వ లయ) కవిత్వ విశ్లేషణ కార్యక్రమం మే 18 సా.5గం.లకు సిటీ సెంట్రల్‌ లైబ్రరీ, చిక్కడపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. నాళేశ్వరం శంకరం, బాణాల శ్రీనివాస్‌రావు, బిల్లా మహేందర్‌, పగడాల నాగేందర్‌ తదితరులు పాల్గొంటారు.

ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌