తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘కావ్య పరిమళం’ శీర్షిక క్రమంలో జూలై 13 సా.6గం.లకు రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కొరవి గోపరాజు ప్రణీతంబైన ‘సింహాసన ద్వాత్రింశిక’ పై రంగాచార్య ప్రసంగిస్తారు. నందిని సిధారెడ్డి సభకు అధ్యక్షత వహిస్తారు.

- ఏనుగు నరసింహారెడ్డి