తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘కావ్యపరిమళం’ శీర్షిక క్రమంలో సెప్టెంబర్‌ 14 సా.6గం.లకు రవీంద్ర భారతిలో పొన్నగంటి తెలగనార్య ‘యయాతి చరిత్ర’పై రవ్వా శ్రీహరి ప్రసంగిస్తారు. అధ్యక్షత నందిని సిధారెడ్డి.

ఏనుగు నరసింహారెడ్డి