తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘కావ్యపరిమళం’ పరంపరలో భాగంగా జనవరి 11 సా.6గం.లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో దాశరథి కృష్ణమాచార్య ‘అగ్నిధార’ కావ్యంపై దేశపతి శ్రీనివాస్‌ ప్రసంగం ఉంటుంది.

ఏనుగు నరసింహారెడ్డి