కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారానికి అంకం లింగమూర్తి (‘అమ్మ-నాన్న’ నాటికల సంపుటి, రూ.10వేలు), జీడిగుంట రామచంద్ర మూర్తి (‘మూడు నాటికలు’ నాటికల సంపుటి, రూ.5వేలు); కొలకలూరి భాగీరథి కవితా పురస్కా రానికి ఈతకోట సుబ్బారావు (‘కాకిముద్ద’ కవితా సంపుటి, రూ.10వేలు) అడిగోపుల వెంకటరత్నం (‘ముందడుగు’ కవితా సంపుటి, రూ.5వేలు) ఎంపికయ్యారు. ఈ పురస్కారాలు ఫిబ్రవరి 26 సా.6గం.లకు ఎన్‌.టి.ఆర్‌. కళా ప్రాంగణం, తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌ నందు ప్రదానం చేయబడతాయి.

- మధుజ్యోతి, సుమకిరణ్‌