యం.యస్‌.కె. కృష్ణ జ్యోతి కథా సంపుటి ‘కొత్త పండగ’ ఆవిష్కరణ సభ జూన్‌ 29 సా.5గం.లకు విజయవాడ యస్‌.ఆర్‌.ఆర్‌ అండ్‌ సి.వి.ఆర్‌ కళాశాల మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది. వెలగా జోషి, పాపినేని శివశంకర్‌, వేంపల్లి షరీఫ్‌, కాకుమాని శ్రీనివాసరావు పాల్గొంటారు.

సిరా ముద్ర ప్రచురణలు