కొత్తపల్లి నరేంద్రబాబు స్మారక సాహిత్య పురస్కారం- 2018 కోసం 2016-2017 సంవత్స రాల్లో వచ్చిన కవిత్వ సంపుటాలను ఆహ్వానించాం. వీటిలో ఈ సంవత్సరానికి గాను కొమ్మవరపు విల్సన్‌ రావు ‘దేవుడు తప్పిపోయాడు’ కవితా సంపుటికి పురస్కారం లభించింది. వారికి జులై 8న ఈ పురస్కార ప్రదానం అనంతపురంలో జరుగుతుంది.

- కవి సమ్మేళనం సాహిత్య వేదిక