కందుకూరి శతవర్ధంతి సందర్భంగా చెన్నపురి తెలుగువాణి ప్రచురించిన ‘క్రాంతదర్శి: కందుకూరి’, ‘భారత దేశంలో తెలుగు స్థానం’ గ్రంథాల ఆవిష్కరణ సభ అక్టోబర్‌ 31 సా.6గం.లకు న్యూ వుడ్‌ ల్యాండ్స్‌ హోటల్‌, జానకీ కృష్ణ హాల్‌, 72-75, డా. రాధాకృష్ణ శాలై, మైలాపూరు, చెన్నైలో జరుగుతుంది.

తూమాటి సంజీవరావు