లక్ష్మీ నారాయణ జైనీ జాతీయ సాహితీ పురస్కారం 2019ను ఎ.ఎన్‌. జగన్నాథ శర్మ ‘మొదటి పేజి కథలు’ కథా సంపుటికి గాను స్వీకరిస్తారు. పురస్కార ప్రదాన సభ జనవరి 29 సా.6గం.లకు రవీంద్ర భారతి, హైదరా బాద్‌లో జరుగుతుంది. నందిని సిధారెడ్డి, సుధామ తదితరులు పాల్గొంటారు.

ప్రభాకర్‌ జైనీ