టాల్‌స్టాయ్‌ 190వ జన్మదినోత్సవ సభ సెప్టెంబర్‌ 9 సా.6 గం.లకు సిద్ధార్థ ఆడిటోరియం, మొగల్రాజపురం, విజయవాడ నందు జరుగుతుంది. ఎన్‌. అంజయ్య, ఎ.బి.కె.ప్రసాద్‌, తెలకపల్లి రవి, గంటేడ గౌరినాయుడు, ఓల్గా, ఎ.గాంధీ, ముక్తవరం పార్థసారథి, ఖాదర్‌ మొహియుద్దీన్‌ తదితరులు పాల్గొంటారు.

- విశ్వేశ్వరరావు