తాపీ ధర్మారావు జీవన సాఫల్య పుర స్కారాన్ని ఏటుకూరి ప్రసాద్‌ స్వీకరిస్తారు. ఈ పురస్కార సభ సెప్టెంబర్‌ 16 ఉ.10 గం.లకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కామర్స్‌ కాలేజి, టెలిఫోన్‌ భవన్‌ పక్కన, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. శ్రీమతి టి. రజని, జయధీర్‌ తిరుమల రావు, కె. శ్రీనివాస్‌, విమలా సోహన్‌, పి. పూర్ణచంద్ర రావు తదితరులు పాల్గొంటారు.

తాపీ ధర్మారావు వేదిక