పెద్దింటి అశోక్‌ కుమార్‌ నవల ‘లాంగ్‌ మార్చ్‌’ పరిచయ సభ సెప్టెంబర్‌ 8 ఉ.10గం.లకు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో అల్లం నారాయణ, గంటా చక్రపాణి, దేశపతి శ్రీనివాస్‌, గోరేటి వెంకన్న, కె.శ్రీనివాస్‌, కట్టా శేఖర్‌రెడ్డి, టంకశాల అశోక్‌ తదితరులు పాల్గొంటారు.

- ఆన్వీక్షికి ప్రచురణ సంస్థ