మధునాపంతుల సత్యనారాయణ పై సన్నిధానం నరసింహ శర్మ రచన ‘మధుస్మృతి’ ఆవిష్కరణ సభ జూలై 28 సా.5.30గం.లకు ఆనం రోటరీ హాల్‌, వై జంక్షన్‌, రాజమహేంద్రవరంలో జరుగుతుంది. బేతవోలు రామబ్రహ్మం, పట్టపగలు వెంకటరావు, ఎర్రా ప్రగడ రామకృష్ణ, మధునా మూర్తి, ఆదిరెడ్డి భవానీ శ్రీని వాస్‌ తదితరులు పాల్గొంటారు.

అరోధృతి