కె.శాంతారావు రాసిన ‘మహా బాట సారి’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ వనమాలి-మల్లెతీగ సాహిత్య సంస్థల ఆధ్వర్యంలో నవంబరు 3 సా.6గం. లకు విజయవాడ గవర్నరుపేటలోని ఎం.బి. భవన్‌ మినీహాలులో జరుగు తుంది. మండలి బుద్ధప్రసాద్‌, ఎస్‌. వెంకట్రావు, దీర్ఘాసి విజయ భాస్కర్‌ తదితరులు పాల్గొంటారు.

కలిమిశ్రీ