జి. చెన్నకేశవరెడ్డి కవితా సంపుటి ‘మకాం మార్చిన మణిదీపం’ పరిచయం, ‘అక్షరన్యాసం’ వ్యాస సంపుటి ఆవిష్కరణ సభ ఆగస్టు 4 సా.6గం.లకు రవీంద్ర భారతిలో జరుగుతుంది. సిధారెడ్డి, ఇనాక్‌, ఎల్లూరి శివారెడ్డి పాల్గొంటారు.

- అమ్మంగి వేణుగోపాల్‌