2019 మాలతీ చందూర్‌ పురస్కా రాన్ని శారదా అశోక వర్ధన్‌ స్వీకరిస్తారు. పురస్కారం ప్రదానం సెప్టెంబర్‌ 7 సా.6గం.లకు నందమూరి తారక రామా రావు కళామండపం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ లో జరుగుతుంది. ఎ.కె. ఖాన్‌, ఓల్గా, సి. మృణాళిని తదితరులు పాల్గొంటారు.

కె. శంకర్రావు