మల్లెతీగ పురస్కార ప్రదానోత్సవ సభ జూన్‌ 17 సా.6గం.లకు విజయవాడ మొగల్రాజపురం-కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ, అమరావతి 3వ అంతస్తులో గల ఏసీ హాల్లో జరుగుతుంది. రసరాజు, ప్రభాకర్‌ జైనీ, వజ్జల కృష్ణమూర్తి శర్మ, పి. చంద్రశేఖర అజాద్‌, శ్రీరామకవచం సాగర్‌, చిన్ని నారాయణరావు తదితరులు పాల్గొంటారు. పురస్కార గ్రహీతలు: ర్యాలి ప్రసాద్‌, సుదేరా, అనిల్‌ డ్యానీ, కె.జి. వేణు, శిఖా ఆకాష్‌, చిత్తలూరి సత్యనారాయణ, కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌, కోట దుర్గాభవాని, గుడివాడ రాజ్‌ కుమార్‌, టి. చరణ్‌దాస్‌.

కలిమిశ్రీ