కూర్మాచలం శంకరస్వామి రాసిన ‘మానవతా గీత’ గేయ కవితా సంపుటి ఆవిష్కరణ మే 27 ఉ.10గం.లకు స్కైటన్‌ ఫంక్షన్‌ హాల్‌, గాంధీనగర్‌, ఈనాడు ఆఫీస్‌ ఎదురుగా జగద్గిరిగుట్టరోడ్‌, ఐడిపిఎల్‌ కాలనీ, హైదరాబాద్‌-37 నందు జరుగుతుంది. తిరునగరి, పర్యాద కృష్ణమూర్తి, ఏనుగు నర్సింహారెడ్డి, నాళేశ్వరం శంకరం, అమ్మంగి వేణుగోపాల్‌ తదితరులు పాల్గొంటారు.

- కందుకూరి శ్రీరాములు