గంగిశెట్టి లక్ష్మీనారాయణ కవితా సంపుటి ‘మండు వా లోగిలి’ ఆవిష్కరణ సభ జూలై 15 సా.5.45 గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌ హల్‌, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ నందు జరు గుతుంది. తుమ్మల రామకృష్ణ, నందమూరి లక్ష్మీ పార్వతి, కె.గీత తదితరులు పాల్గొంటారు.

- పాలపిట్ట బుక్స్‌