కోట్ల వెంకటేశ్వరరెడ్డి కవితా సంపుటాలు మనుమ సిద్ధి, అంతర్వాహిని ఆవిష్కరణ సభ ఆగస్టు 17 సా.5గం.లకు మహబూబ్‌ నగర్‌ మెట్టుగడ్డలోని లిటిల్‌ స్కాలర్స్‌ హైస్కూల్‌లో జరుగుతుంది. జగ న్నాథశర్మ, భీంపల్లి శ్రీకాంత్‌, ఏనుగు నరసింహా రెడ్డి, భాస్కరయోగి, జలజం సత్యనారాయణ, గుడిపాటి తదితరులు పాల్గొంటారు.

భీంపల్లి శ్రీకాంత్‌