ఏనుగు నరసింహారెడ్డి కవితా సంపుటి ‘మూల మలుపు’ ఆవిష్కరణ సభ జూన్‌ 14 సా.6గం.లకు రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్‌హాల్‌, హైదరాబాద్‌లో జరుగు తుంది. కె.వి.రమణాచారి, ఎస్‌.వి. సత్యనా రాయణ, దేశపతి శ్రీనివాస్‌, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొంటారు.

పాలపిట్ట బుక్స్‌