మునిపల్లె రాజు సాహిత్య పురస్కారం-2019ను రామతీర్థ స్వీకరిస్తారు. పురస్కార ప్రదాన సభ విశాఖ పౌర గ్రంథాలయం ఏసీ హాల్‌లో మార్చి 16 సా.5.30గం.లకు జరుగుతుంది. జగద్ధాత్రి, ఎల్‌.ఆర్‌. స్వామి, మునిపల్లె సులోచన, చందు సుబ్బారావు తదితరులు పాల్గొంటారు. - రైటర్స్‌ అకాడెమీ