విలాసాగరం రవీందర్‌ రాసిన ‘నానీల నిప్కలు’ పుస్తకావిష్కరణ జూలై 9 సా.6గం.లకు ఫిలిం భవన్‌, కరీంనగర్‌ నందు జరుగుతుంది. సభాధ్యక్షులు కూకట్ల తిరుపతి; ముఖ్య అతిథి, ఆవిష్కర్త నలిమెల భాస్కర్‌. గాజోజు నాగభూషణం, అన్నవరం దేవేందర్‌, బి.వి.ఎన్‌. స్వామి, అన్వర్‌, తొడుపునూరి లక్ష్మీనారాయణ అతిథులుగా పాల్గొంటారు.

- సి.వి. కుమార్‌