కవిసంధ్య, స్ఫూర్తి సాహితీ సంయుక్త నిర్వహ ణలో సురేంద్రదేవ్‌ చెల్లి కవితా సంపుటి ‘నడిచే దారిలో...’ ఆవిష్కరణ జూన్‌ 16 సా.6గం.లకు యానాం, అంబేడ్కర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో జరుగుతుంది. శిఖామణి, మల్లాడి కృష్ణారావు, దవులూరి సుబ్రమణ్యేశ్వరరావు, జి.లక్ష్మీనరస య్య, ఆర్‌. సీతారాం, ప్రసాదమూర్తి, యాకూబ్‌, మువ్వా శ్రీనివాసరావు, దాట్ల దేవదానం రాజు, మధునాపంతుల, నామాడి శ్రీధర్‌, బొల్లోజు బాబా తదితరులు పాల్గొంటారు.

కవిసంధ్య