ఈ ఏటి నాగభైరవ సాహిత్య పురస్కారం మందరపు హైమవతి ‘నీలిగోరింట’ పుస్తకా నికి లభించింది. ఈ ఏడాదితో మొదలుపెడు తున్న నాగభైరవ ఆత్మీయ పురస్కారం సినీ గేయరచయిత వెన్నెలకంటి స్వీకరిస్తారు. ఆగస్టు 18న ఒంగోలులో ఉత్సవంలో వీరి ద్దరికీ పురస్కార ప్రదానం ఉంటుంది.

నాగభైరవ ఆదినారాయణ