ఉదారి నాగదాసు పురస్కారాన్ని మొదటి ఏడాది అన్నవరం దేవేందర్‌ అందుకుంటారు. సభ సెప్టెంబర్‌ 15న ఆదిలాబాద్‌లో జరుగుతుంది. బి.నర్సింగ్‌రావు, చెమన్‌ తదితరులు పాల్గొంటారు.

- ఉదారి నారాయణ