‘విద్యాసుందరి’ బెంగుళూరు నాగ రత్నమ్మ స్మారక పురస్కారాన్ని మొదలి నాగభూషణ శర్మ స్వీకరిస్తారు. ఈ పురస్కార ప్రదానం సెప్టెంబర్‌ 11 సా.6.30గం.లకు గుంటూరు అన్నమయ్య కళావేదిక నందు జరుగుతుంది. శెట్లెం చంద్రమోహన్‌, అప్పా జోస్యుల సత్యనారాయణ, గుమ్మా సాంబశివరావు తదితరులు పాల్గొంటారు.

 విశ్వనాథ సాహిత్య అకాడమి